బంగ్లా ఎన్నికల బరిలో తారిఖ్‌‌ రెహమాన్.. రెండు స్థానాల నుంచి నామినేషన్ దాఖలు

బంగ్లాదేశ్‌‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. 17 ఏండ్ల తర్వాత స్వదేశానికి తిరిగివచ్చిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) యాక్టింగ్ చైర్మన్ తారిఖ్‌‌ రెహమాన్‌‌ ఎన్నికల బరిలో నిలిచారు.