బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ : నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులు
బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌పై ఎన్‌హెచ్ఏఐ నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించింది. ఇప్పటికే రెండు క్రియేట్ అవ్వగా.. తాజాగా మరో రెండు రికార్డులు నమోదు అయ్యాయి.