బంజారాహిల్స్‌లో ఫ్రీ హెల్త్ క్యాంప్..భారీ రక్తదాన శిబిరం

హైదరాబాద్ సిటీ,వెలుగు: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇన్కమ్ టాక్స్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం బంజా రాహిల్స్ ఇన్కమ్ టాక్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.