బట్టతలతో కనిపించిన కాకి… అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింతా? నిపుణులు ఏం చెబుతున్నారో...

మన చుట్టుపక్కల ప్రతిరోజు కనిపించే పక్షుల్లో కాకి ఒకటి. అయితే, ఒకరోజు హఠాత్తుగా తలపై ఈకలు లేకుండా, బట్టతలతో ఒక కాకి మీ కళ్లముందు ప్రత్యక్షమైతే? ఖచ్చితంగా అందరూ ఆశ్చర్యపోతారు. కొందరైతే ఏదో కీడు శంకిస్తుందని భయపడి, దానిని అపశకునంగా భావిస్తారు. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. స్థానిక బొటానికల్‌ గార్డెన్‌లో ఒక వింత కాకి కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.