బిడ్డ ఆటిజంతో బాధపడుతోందని తల్లి ఆత్మహత్య..కొండాపూర్ మసీద్ బండలో ఘటన

ఆటిజం, మాటలు రాక ఇబ్బంది పడుతున్న తన ఆరేండ్ల కుమార్తె ఆరోగ్య పరిస్థితిని చూసి మానసికంగా కుంగిపోయిన ఓ తల్లి.. తాను నివాసం ఉంటున్న భవనం 12వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.