బడిపంతులుగా మారిన సూర్యాపేట ఎస్పీ!

సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం ఎస్పీ నరసింహ సందర్శించి, ఎనిమిదో తరగతి విద్యార్థులకు బడిపంతులుగా మారి పాఠాలు బోధించారు.