బినామీ పేర్లతో జీతాలు..మెంబర్ షిప్ ల డబ్బులు మాయం!

ల్లా కోఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడిచే వరంగల్ రంగంపేటలోని కల్పలత సూపర్ బజార్ లో భారీ కుంభకోణం బయటపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన పాలకవర్గ సభ్యులు బినామీ పేర్లతో జీతాలు తీసుకోవడంతో పాటు మెంబర్ షిప్ లతో సంస్థకు రావాల్సిన ఆదాయాన్ని దోచుకున్నట్లు తేలింది.