Omar Abdullah: కాంగ్రెస్ ఓట్ చోరీ ప్రచారంతో ఇండియా కూటమికి సంబంధం లేదు

కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ అంశంపై తమ వాదనను ఉధృతం చేస్తూ న్యూఢిల్లీలో ఆదివారంనాడు మెగా ర్యాలీ నిర్వహించింది. ఓటింగ్ ప్రక్రియను తారుమారు చేసేందుకు బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కయిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ, ఈసీ ఖండించాయి.