బంపర్ ఆఫర్: సగం ధరకే ఐఫోన్ 14.. ఎక్కడో తెలుసా?

ఆపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగానే ఒక అద్భుతమైన అవకాశం. సాధారణంగా ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్ల కోసం అందరూ అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ సేల్స్ కోసం ఎదురుచూస్తుంటారు. కానీ అనూహ్యంగా ఈసారి రిలయన్స్ డిజిటల్ అందరికంటే తక్కువ ధరకే ఐఫోన్ 14(iPhone 14) ను విక్రయిస్తోంది. లాంచ్ ధరతో పోలిస్తే దాదాపు సగం ధర