బైపోల్ వార్‌కు గ్రౌండ్ ప్రిపేర్.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ తుది ఓటర్ల జాబితా విడుదల

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మూడు ప్రధాన పార్టీలనూ ఎలక్షన్ మూడ్‌లోకి తీసుకొచ్చింది జూబ్లీ హిల్స్. ఇక రేపో మర్నాడో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఆ తర్వాత బస్తీ మే సవాల్..! ఈ నేపథ్యంలోనే బైపోల్ వార్‌కు గ్రౌండ్ ప్రిపేర్ చేసింది ఎన్నికల సంఘం.