బాంబే హైకోర్టు సంచలనం : 90 ఏండ్ల వృద్ధురాలి కేసు.. 20 ఏండ్లకు వాయిదా

ముంబై: న్యాయవ్యవస్థలోనే ఓ అరుదైన, ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. ఒక పరువు నష్టం దావాను ఏకంగా 20 ఏండ్ల తర్వాత విచారిస్తామంటూ ఇచ్చిన సంచలన ఉత్తర్వులను ముంబై హైకోర్టు బుధవారం సవరించింది.