బ్యాంకులకు దీటుగా సేవలందించేందుకు చర్యలు ‘స్త్రీనిధి’ డిజిటల్‌

గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమం(సెర్ప్‌)లో భాగంగా డ్వాక్రా సంఘాల కోసం ఏర్పాటు చేసిన ‘స్త్రీనిధి’కి కొత్తగా డిజిటల్‌ హంగులు అద్దేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.