బొల్లారంలో ఖేలో ఇండియా స్టేడియం ఏర్పాటు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

క్రీడాకారులకు మెరుగైన వసతులతో కూడిన స్టేడియం అందించాలన్న లక్ష్యంతో బొల్లారం డివిజన్ పరిధిలో రూ.30 కోట్లతో ఖేలో ఇండియా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.