బాసర ఆలయంలో చోరీ అయిన కిరీటం దొరికింది..!

నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయంలో చోరీ అయిన అమ్మవారి వెండి కిరీటం, వెండి పట్టీ దొరికినట్లు ప్రకటించారు జిల్లా ఎస్పీ జానకీ షర్మిల. జూలై 2వ తేదీ మీడియాతో మాట్లాడిన ఎస్పీ జానకీ షర్మిల.. దొంగతనం జరిగిన తీరు.. దోపిడీదారులను పట్టుకున్న వివరాలను వెల్లడించారు. ......................