బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మ న్ గా విశారదన్ మహరాజ్

బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాజ్యాధికార సాధన ఐక్య కార్యాచరణ చైర్మన్గా డాక్టర్ విశారదన్ మహరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ప్రతినిధుల సమావేశంలో ప్రెసిడెంట్గా తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్, వైస్ ప్రెసిడెంట్లుగా వినోద్ యాదవ్, కార్తీక్ ఏకలవ్యలను ఎన్నుకున్నారు.