బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు :జస్టిస్ ఈశ్వరయ్య

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ఈ బిల్లులను కేంద్ర కేబినెట్, పార్లమెంట్ ఉభయ సభలు క్లియర్ చేయనందున రాష్ట్రపతి ఆమోదం పొందలేక పోతున్నాయన్నారు.