ముగిసిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు

గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు సోమవారంతో ముగిశాయి.