భక్తుల కోరికలు తీర్చే పంచముఖ సంకటహర మహా గణపతి.. ఖైరతాబాద్ బడా గణేశుడి రూపం ఇదే

Khairatabad Ganesh 2026: హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తైన మహాగణపతి విగ్రహాన్ని ప్రత్యేక థీమ్‌తో రూపొందిస్తున్నారు. లక్షలాది మంది భక్తులను ఆకర్షించే ఈ విగ్రహ నిర్మాణ పనులు ఇప్పటికే వేగంగా కొనసాగుతున్నాయి.