భోజనం బాగాలేదని స్టూడెంట్లు రోడ్డెక్కుతున్నరు : హరీశ్ రావు

గురుకులాలు, యూనివర్సిటీల్లోని హాస్టళ్లలో భోజనం బాగుండడం లేదని రోజూ ఎక్కడో ఒక చోట విద్యార్థులు రోడ్డెక్కు తున్నారని, అయినా కూడా విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్​కు ఉలుకూ.. పలుకూ లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు.