భద్రకాళి అమ్మవారికి కుమ్మరుల పట్టువస్త్రాలు

ఓరుగల్లు భద్రకాళి అమ్మవారికి కుమ్మర కులస్తులు కోలాట నృత్యాలు, డప్పు చప్పుళ్లతో  ర్యాలీగా తరలొచ్చి పట్టువస్త్రాలు, పూలుపండ్లు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వసంతోత్సవం నిర్వహించారు.