భద్రాచలంలో  ముత్యాల తలంబ్రాలకు రూ.19 లక్షల విరాళం

వచ్చే నెలలో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే శ్రీరామనవమి సీతారాముల కల్యాణం వేడుకలకు ముత్యాల తలంబ్రాలను కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన భక్తుడు రూ.19 లక్షల విరాళం అందజేశారు.