భద్రాచలం: ఆపరేషన్ చేసి.. ప్రాణం పోసి..గిరిజన యువకుడికి ఆపరేషన్‌‌‌‌ చేసిన భద్రాచలం ఎమ్మెల్యే

భద్రాచలం ఏరియా హాస్పిటల్‌‌‌‌లో జనరల్ సర్జన్​అందుబాటులో లేకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న గిరిజన యువకుడికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆపరేషన్ చేసి కాపాడారు.