భారతీయులకు అలర్ట్.. యూఏఈలో భారత వీసా, పాస్‌పోర్ట్‌ సేవలకు బ్రేక్‌!

యూఏఈలోని ప్రవాస భారతీయులకు కీలక గమనిక. జూన్ 26 నుంచి 30వ తేదీ వరకు (ఐదు రోజుల పాటు) యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా, అటెస్టేషన్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.