భారతీయ నావికుల భద్రతే మాకు అత్యంత ముఖ్యం: ట్రంప్‎కు తేల్చిచెప్పిన మోడీ

లక్షలాది మంది భారతీయ నావికుల భద్రత, రక్షణ భారతదేశానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‎తో అన్నారు.