భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. ఫ్యాక్ట్‌షీట్‌లో పలు మార్పులు చేసిన ట్రంప్ సర్కార్..

అమెరికా-భారత్ మధ్య ఇటీవల కుదిరిన ట్రేడ్ డీల్‌పై రాబోయే మార్చి నెలలో తుది సంతకాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే డీల్‌లోని కీలక అంశాలతో కూడిన ఫ్యాక్ట్ షీట్‌ను అమెరికా విడుదల చేసింది.