భారత ఆర్మీ కొత్త చీఫ్గా ధీరజ్ సేథ్

భారత ఆర్మీకి కొత్త చీఫ్​గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. ఈమేరకు శనివారం ధీరజ్ సేథ్‌‌‌‌ను తదుపరి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్​(సీఓఏఎస్) గా నియమించినట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.