భారత చమురు భారత చమురు ట్యాంకర్ వెనక్కి.. రంగంలోకి భారత ప్రభుత్వం!ట్యాంకర్ వెనక్కి.. రంగంలోకి భారత ప్రభుత్వం!

పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రికత్తంగా మారాయి. ఒమన్ కారిడార్ గుండా ప్రయాణిస్తున్న ఓ భారత చమురు ట్యాంకర్ను ఇరాన్ భద్రతా దళాలు వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది. దీంతో భారత ప్రభుత్వం రంగంలోకి దిగినట్టు సమాచారం.