భర్త చేసిన అప్పులు తీర్చేందుకు .. హైదరాబాద్ లో దొంగగా మారిన సాఫ్ట్ వేర్ భార్య

మెపై అంతస్థుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కింది . అయితే అప్పటికే లిఫ్ట్ లోకి వెళ్లిన అనితారెడ్డి వృద్దురాలి మెడలో నుంచి మంగళ సూత్రం కొట్టేసి పారిపోయింది. బాధితురాలి ఫిర్యాదుతో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అర గంటలోనే నిందితురాలు అనితారెడ్డిని పట్టుకున్నారు .