భార్యను చంపి ప్రియురాలికి ఫోటో పంపాడు.. అమెరికాలో తెలంగాణ సాఫ్ట్వేర్ అరెస్టు.. 9 నెలల దర్యాప్తులో ఎన్ని ట్విస్టులో..
ఈ సాఫ్ట్ వేర్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్. ఎంత సాఫ్ట్ అంటే స్మూతీలో (ఒక రకమైన డ్రింక్) విషం కలిపి స్మూత్ గా భార్యను లేపేసేంత. దేశం కాని దేశానికి నమ్మి వచ్చిన భార్యను