భారీ వర్షాల ప్రభావం.. పూణేలో కూలిన మూడు అంతస్తుల భవనం..
పూణేలో బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. అధికారుల సమాచారం ప్రకారం, భవనం కూలిన సమయంలో అందులో ఉన్న 15 నుంచి 16 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని ఉండే అవకాశం ఉంది.