భారీ వర్షం.. గ్రేటర్ వరంగల్ జలమయం
గ్రేటర్ వరంగల్/ జయశంకర్ భూపాలపల్లి/నల్లబెల్లి, వెలుగు: గ్రేటర్ వరంగల్సిటీలో శనివారం కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ చౌరస్తా, హనుమకొండ
