మంగార్ బస్తీలో థండర్ బోల్ట్...1,100 మంది పోలీసులతో భారీ సెర్చ్ ఆపరేషన్
హైదరాబాద్ సిటీ పోలీసులు గురువారం తెల్లవారుజామున భారీ సంఖ్యలో సిబ్బందితో హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగార్ బస్తీలో ‘థండర్‌బోల్ట్’ పేరుతో భారీ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.