హైదరాబాద్: క్యాన్సర్ ఉందంటూ బిల్డర్కు బురిడీ..రూ.6.5 కోట్లు వసూలు చేసిన భార్యాభర్తలు

తాను క్యాన్సర్తో బాధపడుతున్నానంటూ అబద్దం చెప్పి చికిత్స కోసం డబ్బులు కావాలని ఓ బిల్డర్నుంచి రూ.6.5 కోట్లు వసూలు చేసిందో మహిళ.. ఇందులో ఆమె భర్త సుజిత్కూడా సహకరించడంతో ఇద్దరిపై మధురానగర్పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.