మంచిర్యాల కార్పొరేషన్‌పై బీజేపీ ఫోకస్.. మేయర్ సీటు టార్గెట్‌గా వ్యూహాలకు పదును
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌పై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో మేయర్ పీఠం టార్గెట్‌గా పావులు కదుపుతోంది. బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది.