మంచిర్యాల జిల్లాలో బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి వివేక్

రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, జైపూర్ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.