మెడికల్‌‌‌‌‌‌ పీజీ ప్రవేశాల్లో లోకల్‌‌‌‌ కోటా 85% ఇవ్వాలి : ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో తెలంగాణ విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు మండిపడ్డారు.