మేడ్చల్ మండలంలో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలంలోని సాయి శ్రీ నిలయ లేఅవుట్‌‌లో ఆక్రమణకు గురైన పార్కు స్థలాన్ని హైడ్రా శనివారం స్వాధీనం చేసుకుంది. సర్వే నంబర్లు 873, 882లో 13.31 ఎకరాల విస్తీర్ణంలో 256 ప్లాట్లతో 2000  సంవత్సరంలో సాయి శ్రీ నిలయ పేరుతో లేఅవుట్‌‌ను అభివృద్ధి చేశారు.