మేడారంలో జర్మన్ టెంట్ సిటీ..వీఐపీ, వీవీఐపీల కోసం 40 టెంట్లు ఏర్పాటు
ములుగు, వెలుగు : మేడారంలో జర్మన్ టెక్నాలజీతో టెంట్ సిటీ వెలిసింది. భక్తుల కోసం కాకుండా జాతరలో సేవలు అందించే వారితో పాటు వీఐపీలు, వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్ల కోసం ఈ టెంట్లను ఉపయోగించనున్నారు.