మేడారంలో భక్తుల రద్దీ..వరుస సెలవులతో భారీగా తరలివస్తున్న జనం

మేడారం వన దేవతల చెంత భక్తుల రద్దీ పెరిగింది. వరసగా సెలవులు కావడంతో జనం భారీగా తరలివస్తున్నారు. దీంతో సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల ముందస్తు మొక్కుల కోసం శుక్రవారం భక్తులు బారులు తీరడంతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి