మోడల్ స్కూల్ ఎంట్రెన్స్కు 82 శాతం హాజరు

రాష్ట్రంలోని మోడల్  స్కూళ్లలో 2026-–27 విద్యా సంవత్సరానికి ఆదివారం నిర్వహించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిశాయి.  మొత్తం 82.02 శాతం హాజరు నమోదైందని మోడల్  స్కూల్  అడిషనల్  డైరెక్టర్  శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు.