మూడు యుద్ధ నౌకలను ప్రారంభించిన ప్రధాని

ఒక దేశ అభివృద్ధి, భద్రత, శ్రేయస్సుకు సముద్ర శక్తే అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బలమైన సముద్ర సామర్థ్యమే ఒక దేశ ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావానికి నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని చెప్పారు.