మంత్రి పార్థసారథి కీలక ప్రకటన.. వారికి మళ్లీ స్థలాలు కేటాయిస్తాము

ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు చేపట్టని వారికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల కొత్త స్థలాలు కేటాయిస్తామన్నారు. గత ప్రభుత్వం దూరంగా స్థలాలు కేటాయించి, ఎన్టీఆర్ హౌసింగ్‌ను రద్దు చేసిందని ఆరోపణలున్నాయి. భూముల కొనుగోళ్లపై విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.