గచ్చిబౌలిలో ఓ యువకుడు మద్యం మత్తులో బెంజ్ కారుతో బీభత్సం సృష్టించాడు. నార్సింగికి చెందిన గుర్రంపాటి తరుణ్ (24) ఆదివారం ఉదయం నానక్రామ్గూడ వద్ద తన బెంజ్ కారుతో మరో కారును వెనుక నుంచి ఢీకొట్టాడు.