మోదీ ఫోన్ చేయనందుకే..ట్రంప్ ఈగో హర్ట్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేయనందుకే ఆయన ఈగో హర్ట్ అయి, ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోలేదని యూఎస్ కామర్స్ మినిస్టర్ హొవార్డ్ లుట్నిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.