ముందు రోజే దసరా సందడి..మటన్, చికెన్ షాపుల ముందు క్యూ కట్టిన జనం

దీంతో చాలా ప్రాంతాల్లో ఒక్కరోజు ముందుగానే దసరా పండుగ సందడి మొదలైంది. కొందరు ఈ రోజే దసరా పండుగ చేసుకుంటుండగా..కొందరు రేపటి కోసం మందు,మటన్ తీసుకుని పెట్టుకుంటున్నారు