మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో యజమాని అంతిమయాత్రలో..ప్రాణాలు విడిచిన పెంపుడు కుక్క

యజమానిపై అమితమైన ప్రేమను పెంచుకున్న ఓ పెంపుడు శునకం ఆయన అంతిమ యాత్రలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో జరిగింది. బేతుల్ జిల్లాకు చెందిన ప్రదీప్ జైన్ (67) అనారోగ్యంతో భోపాల్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.