మానుకోటలో ఉచిత మెగా వైద్య శిబిరం

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆధ్వర్యంలో బలరాంనాయక్​ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.