మెున్న స్టార్ హెల్త్, నివా బుపా.. ఇవాళ టాటా AIG.. మాక్స్ హాస్పిటల్స్‌తో క్యాష్‌లెస్ సేవలు బంద్..

దేశంలోని ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ టాటా AIG పాలసీదారులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. మ్యాక్స్ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ క్లెయిమ్ సదుపాయం సెప్టెంబర్ 10, 2025 నుంచి నిలిపివేసినట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం టాటా AIG ఆరోగ్య బీమా కంపెనీ, మ్యాక్స్ హెల్త్‌కేర్ మధ్య టారిఫ్ వివాదాల కారణంగా వచ్చినట్లు తెలుస్తోంది.