మైనారిటీ గురుకులాల్లో సీవోఈ కాలేజీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ లో విప్లవాత్మక మార్పులు

ప్రభుత్వ మైనారిటీ గురుకులాల్లో మరో సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) కాలేజీ స్టార్టయ్యింది. హైదరాబాద్ సిటీలోని ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర్లో ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ గర్ల్స్ కాలేజ్‌ను సీవోఈ కాలేజ్‌గా అప్ గ్రేడ్ చేస్తూ మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ ఆదివారం ప్రారంభించారు.