మానేరులో పేలుళ్లు.. ఇండ్లకు బీటలు .. రివర్ ఫ్రంట్ పనుల్లో డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ వాడకం
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ లోని మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో భాగంగా బండ రాళ్లను తొలగించేందుకు నిర్వహిస్తున్న పేలుళ్లతో సమీపంలోని కాలనీలు దద్దరిల్లుతున్నాయి.